• Katya
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాత్య

    Katya

    Pages: 118
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కష్టాల కడలిలోతుల్ని చూసిన కలికి కథ- కాత్య
పూర్వజన్మలో తానెవరో హిమాలయాలలో తెలుసుకున్న ఒక యోగిని కథ- కాత్య
మారు మూల పల్లెలో చిన్న మల్లియలాగా పుట్టి మహోన్నతంగా తానొక విశ్వమై ఎదిగిన ఒక మనస్విని కథ- కాత్య
పురుషసాంగత్యమే పరమార్థం కాదని అంతకుమించికూడా వనితకు జీవితమున్నదని నమ్మి నడిచిన ఒక తపస్విని కథ- కాత్య
యమ నియమాలు పురుషులకే కాదు స్త్రీలకు కూడా ఔన్నత్యాన్ని కలుగచేస్తాయని తెలియ జెప్పిన బ్రహ్మచారిణి కథ- కాత్య
జీవితానికో లక్ష్యం కావాలని మహిళావికాసం తన జీవితలక్ష్యమని నమ్మి ఆచరణలో చూపిన ఒక భామిని కథ- కాత్య
మహిళ అబల కారాదు సబల కావాలి అని ఎలుగెత్తి చాటి మార్గం చూపిన అభ్యుదయగామిని కథ- కాత్య
ప్రతి బాలిక ఒక పరిపూర్ణమహిళగా ఎదగటానికి తాను ఏంచేయాలో సమాజం ఏం చేయాలో కూడా ఒక ఆలోచనను కలుగచేసే తరుణి కథ- కాత్య
చదవండి ... చదివించండి ... చదివి ఈ దిశలో ఆలోచించండి..
ఇతరులనీ ఈ దిశలో ఆలోచింపచేయండి.

Preview download free pdf of this Telugu book is available at Katya