• Kattula Vantena
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కత్తుల వంతెన

    Kattula Vantena

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భూతకాలపు అలవాట్లూ, ఆచారాలనుంచి, భావికాలపు ఆదర్శాల నందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమానకాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.
అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్తత్తు మీద ఆశ వదులుకోలేడు. అతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థితి అతని నడుగడుగునా వేధిస్తుంది. అతడు అడుగు పెచ్చిన వంతెన మామూలు వంతెనకాదు, కత్తుల వంతెన!
కాని ఆ కత్తులవాడీ, వంతెన నిడివీ ఆతని ఆ వేగోద్వేగాల్ని నిలవరిమచలేవు. మందంగానో, దురతంగానో అతని ఆడుగు ముందుకే, మున్ముందుకే.

Preview download free pdf of this Telugu book is available at Kattula Vantena