• Katha Parvatipuram
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథాపార్వతీపురం

    Katha Parvatipuram

    Publisher: Sneha Kala Sahiti

    Pages: 444
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథాపార్వతీపురం

సంకలనకర్తలు: అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు

ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారావంతమయినవి.

గిరులూ తరులూతో సంపన్నమయినవి.

అచట పుట్టిన చిగురుకొమ్మయిన చేవ అన్నట్లు యోధులే కాదు, కలం యోధులు కూడా సామాన్యులు కారు.

కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించి ప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురపు ప్రాంత కథలు మాత్రమే కావు. ఎల్ల ప్రాంతాల వారిని ఆలోచింపజేసే కథలు.

గత నూరేళ్ళలో తొలినాటి అచంట సాంఖ్యాయనశర్మ గారి నుంఛి నిన్న మొన్నటి కలం పట్టిన చి. బెలగాం గాయత్రి దాకా కథకుల కథలు ఇందులో పొందుపరిచేరు.

ఈ పొందిక నేటి సామాజిక అవసరమని భావిస్తూ....

అభినందిస్తున్నాను.

- కాళీపట్నం రామారావు

Preview download free pdf of this Telugu book is available at Katha Parvatipuram