• Katha Cheptanu Vintava
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథ చెప్తాను వింటావా...?

    Katha Cheptanu Vintava

    Publisher: Gna Prachuranalu

    Pages: 164
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇందులో కథలున్నాయ్..!! నవ్వులున్నాయ్!! అనగా నవ్వించే కథలున్నాయ్!!

అరిపిరాల సత్యప్రసాద్ రాసిన 20 సరదా కథల సంకలనం ఇది. అన్నీ చిట్టి పొట్టి కథలే కాబట్టి మాంచి మూడ్‌లో వున్నప్పుడో, మూడు బాలేనప్పుడో, అయ్యగారు తిట్టినప్పుడో, అమ్మగారు మొట్టినప్పుడో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక కథ చదివేసి ఎంచక్కా చిరునవ్వుల్ని పూయించుకోవచ్చు...!! అలా కాదు అన్నీ ఒకేసారి చదివేస్తారా, అయితే ఇక నవ్వులే నవ్వులు...!!

Preview download free pdf of this Telugu book is available at Katha Cheptanu Vintava