• Katha 2016
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథ 2016

    Katha 2016

    Author:

    Publisher: Katha Sahiti

    Pages: 215
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శిఖరాన్ని చేరటం కన్నా, దాన్ని ఎక్కడానికి చేసిన ప్రయత్నము, ప్రయాణమూ గొప్పవి. 26 ఏళ్ల మైలురాయిని దాటి 27వ ఏట కథ 2016 సంకలనంతో పాఠకుల ముందుకు వస్తున్నాం. కొత్త ఆలోచనకు కొనసాగింపుగా బుచ్చిబాబుగారి కథల్లో ఉత్తమమైనదని భావించిన ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ కథను అనుబంధంలో చేరుస్తున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియెట్ స్థాయిలోనే మంచి కథను రాసిన పులగుర్తి సాయిమల్లిక కథను, తెలుగు అక్షరం తెలియని కోయంబత్తూరు ప్రాంతంలోని జీవితాలను కథలుగా రాస్తున్న 10వ తరగతి పాప మార్టూరు సంజనా పద్మం కథను ఈ అనుబంధంలో పొందుపర్చాం.

ఇందులోని కథలు:

1. ఒక వీడ్కోలు సాయింత్రం --- ఉణుదుర్తి సుధాకర్
2. ఒంటరి ఏకాంతం --- కొట్టం రామకృష్ణారెడ్డి
3. గుండెలో వాన --- పెద్దింటి అశోక్ కుమార్
4. అయినా మనిషి మారలేదు --- డా|| పసునూరి రవీందర్
5. క్రైస్తవులు లేని చర్చి --- పి.వి. సునీల్‌కుమార్
6. ఏం జీవితం? --- చంద్ర కన్నెగంటి
7. రెండో వీరగళ్లు --- జి. వెంకటకృష్ణ
8. రెండు ఆకాశాలు --- మధురాంతకం నరేంద్ర
9. నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ! --- ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి
10. కొండ చిలువ --- పాపినేని శివశంకర్
11. ఆ ఇంట్లో ఒకరోజు --- సాయిబ్రహ్మానందం గొర్తి
12. ఆమ్మ --- కె.వి. గిరిధరరావు
13. సేద్దెగాడు --- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
14. నేనూ, పి.వి. శివం --- డాII వి. చంద్రశేఖరరావు
15. తూరుపు కొండ --- మన్నం సింధుమాధురి

అనుబంధం
• నన్ను గురించి కథ వ్రాయవూ?--------------- బుచ్చిబాబు
• భూమి-----------పులగుర్త సాయిమల్లిక
• బండలామొలిచే రాయిమాను-----------మార్టూరి సంజనాపద్మం

గమనిక: " కథ 2016" ఈబుక్ సైజు 5.6mb

Preview download free pdf of this Telugu book is available at Katha 2016