• Katha 2015
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    78
    7.69% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథ 2015

    Katha 2015

    Author:

    Publisher: Katha Sahiti

    Pages: 205
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శిఖరాన్ని చేరటం కన్నా, దాన్ని ఎక్కడానికి చేసిన ప్రయత్నము, ప్రయాణమూ గొప్పవి. 25 ఏళ్ల మైలురాయిని డాటి 26వ ఏట కథ 2015 సంకలనంతో పాఠకుల ముందుకు వస్తున్నాం. ఈ సంకలనం నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ కథారచయిత రాసిన ముఖ్యమైన కథను చివర్లో అనుబంధంగా ఇవ్వాలనేది మరో కొత్త ఆలోచన. అందుకే ఈ సంవత్సరం తొలి ప్రయత్నంగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కలుపు మొక్కలు కథని ప్రచురిస్తున్నాం. అనితర సాధ్యమైన వారి రచనాశైలికి, కథానిర్మాణానికి మచ్చుతునక ఈ కథ.

ఇందులోని కథలు:

1. చివరి చర్మకారుడూ లేడు.. --- జాన్‌సన్ చోరగుడి
2. తొమ్మదో నెంబరు చంద్రుడు --- మోహిత
3. నీరెటుకాడి కల --- గుడిపల్లి నిరంజన్
4. సావిత్రి --- విమల
5. మూడు కోణాలు --- ఉణుదుర్తి సుధాకర్
6. శతపత్ర సుందరి --- కె.ఎన్. మల్లీశ్వరి
7. పరిశుద్ధ వివాహము:మూడో ప్రకటన --- పి.వి.సునీల్ కుమార్
8. రాతిమిద్దాయన చిన్న కుమార్తె --- నామిని
9. నేను తోలుమల్లయ్య కొడుకుని --- ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి
10. ఊరవతల ఊడలమర్రి --- చందు తులసి
11. అంటరాని బతుకమ్మ --- పి. చిన్నయ్య
12. తాతిల్ --- కొట్టం రామకృష్ణారెడ్డి

అనుబంధం
• కలుపు మొక్కలు---------------శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
• అట్ట పుట్టింది ఆ ఊరు-----------మార్టూరి సంజనా పద్మం
• దైవం మానవ రూపేణ-----------తాడాల కుసుమ సాయిసుందరీ రాణి

Preview download free pdf of this Telugu book is available at Katha 2015
Comment(s) ...

నేను పుస్తకంగా కొనాలంటే ఎలా?

Print book andubatulo unda andi