• Katha 2013
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథ 2013

    Katha 2013

    Author:

    Publisher: Katha Sahiti

    Pages: 197
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఇది 24వ సంకలనం. గత 24 సంవత్సరాలుగా 154 మంది రచయితల 325 కథలతో కథాసాహితి పాఠకులతో చేసే కరచాలనం ఈ సంకలనాల పరంపర.


2013లో వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికలు, సంచికలు, కథాసంపుటాల్లో వచ్చిన వందలాది కథల నుండి మీరు చదవబోతున్న ఈ 14 కథలను మేము ఉత్తమమైనవిగా భావించి, ఎంపిక జేసి మీ ముందుంచుతున్నాం.


ఇందులోని కథలు:
1. గుట్ట: -- కె.వి. నరేందర్
2. సిడిమొయిలు: -- స.వెం. రమేశ్
3. సప్తవర్ణ సమ్మిశ్రితం: -- పి. సత్యవతి
4. బినామి: -- కె.ఎన్. మల్లీశ్వరి
5. దయ్యం: -- పి.వి. సునీల్‌కుమార్
6. రీబూట్: -- అనిల్ ఎస్. రాయల్
7. ప్రాణం ఖరీదు వంద ఒంటెలు: -- పెద్దింటి అశోక్‌కుమార్
8. నీలావాళ్ళమ్మ మరికొందరు: -- విమల
9. పగడమల్లెలు: -- యాజి
10. యాణ్‌పాణం గోస: -- మన్నం సింధుమాధురి
11. చివరి యిల్లు: -- మధురాంతకం నరేంద్ర
12. చంద్రుడు గీసిన బొమ్మలు: -- భగవంతం
13. ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్: -- కుప్పిలి పద్మ
14. రామేశ్వరం కాకులు: -- తల్లావజ్ఘల పతంజలిశాస్త్రి


మాకు నచ్చిన కథలు పాఠకులకు కూడా నచ్చుతాయనే నమ్మకంతో ఎంపిక చేసినవి ఈ కథలు.

.

- కథాసాహితి

Preview download free pdf of this Telugu book is available at Katha 2013
Comment(s) ...

కంచికి వెళ్లని కథలు! – “కథ-2013″ పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4064