• Kasyapa Yodhudu
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కశ్యప యోధుడు

    Kasyapa Yodhudu

    Author:

    Pages: 260
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ నవలలోని కథాంశం సుమారు క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన కశ్యపాపురం, దానిని ఆనుకొని ఉన్న దట్టమైన అడవికి చెందినది. ప్రస్తుతం ముల్తాన్ అనే పేరుతో పాకిస్తాన్‌లో ఉన్న నగరం చరిత్రలో సింధు నాగరికతకు ముఖ్య కేంద్రంగా, అద్భుతమైన సామ్రాజ్యంగా విరాజిల్లింది. ఈ నవల మొత్తంలో మూడు రకాల సమాజాలను, వాటి స్థితిగతులను వివరించటమైనది. అవి ఆదిమ కమ్యూనిష్టు ఛాయలున్న నానాజీ తండా, వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్న కశ్యపాపురం సామ్రాజ్యం, ఇస్లాం పుట్టి పరిఢవిల్లతున్న అరేబియా సమాజం. అలాగే మూడు రకాల ధర్మాలు – వైదిక ధర్మం (ప్రస్తుత హిందూ ధర్మం), మహమ్మదీయ ధర్మం మరియు హేతువాదానికి దగ్గరగా ఉన్న ఎంతో పురాతనమైనదైన సూర్య ధర్మాలను విశ్లేషించటమైనది. ఆయా సమాజాలకు, ధర్మాలకు ప్రతినిధులుగా నరేంద్రుడు, ఖాసిం మరియు నానాజీ దర్శనమిస్తారు. అభ్యుదయ భావాలకు ప్రతినిధులుగా విజయనరసింహుడు, ఈశ్వరకృష్ణుడు; ఆవేశం మరియు మార్పుకు ప్రతినిధిగా రంగడు దర్శనమిస్తారు.

- డా. జూకూరి

Preview download free pdf of this Telugu book is available at Kasyapa Yodhudu