• Kasyapa Jatakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కశ్యప జాతకము

    Kasyapa Jatakamu

    Pages: 96
    Language: Telugu
    Rating
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    '3.33/5' From 3 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

కశ్యపజాతకము జ్యోతిషశాస్త్ర గ్రంథములలో ప్రముఖ స్థానమును పొందినది. కశ్యప జాతకములో పద్నాలుగు అధ్యాయములున్నవి. మొదటి రెండు ఆధ్యాయములలో నక్షత్ర గ్రహయోగము ఆయువుల గురించి ప్రస్తావన కలదు. మూడవ అధ్యాయము నుండి పద్నాలుగవ అధ్యాయము వరకు గ్రహములు లగ్నాది భావములలో నున్నప్పుడు ద్వాదశ స్థితులలో వాటి ఫలములను గూర్చి ప్రస్తావించబడినది.

ఈ గ్రంథమును పఠించుట వలన సహృదయులైన పాఠకులకు గ్రహములు వివిధ స్థితులలోనున్నపుడు కలుగు ఫలితములు తేలికగా అర్థమగును.

Preview download free pdf of this Telugu book is available at Kasyapa Jatakamu