• Karimnagar  Zilla Kathalu 4
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కరీంనగర్ జిల్లా కథలు -4

    Karimnagar Zilla Kathalu 4

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కరీంనగర్ జిల్లా కథలు -4

సంపాదకులు: బి. ఎస్. రాములు, వనమాల చంద్రశేఖర్

ఇది ఆధునిక కథాసరిత్సాగరం కరీంనగర్‌ జిల్లా కథలు నాలుగో సంపుటి. ఈ సిరీస్‌లో పి.వి.నరసింహారావు, ముప్పాళ్ళ లక్ష్మణరావు, తాడిగిరి పోతరాజు, సబ్బని లక్ష్మినారాయణ, సంకెపెల్లి నాగేంద్ర శర్మ, కటుకోజ్వల మనోహరాచారి, మంగారి రాజేందర్‌ జింబో, కూతురు రాంరెడ్డి, బి.వి.ఎన్‌. స్వామి, వేముల ప్రభాకర్‌ కథలు మొదటిసారి చేర్చబడ్డాయి.

ఈ నాలుగవ కథల సంపుటికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. తెలంగాణ తొలితరం కథా రచయిత, మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు నుండి మొదలుకొని మలితరం కథా రచయిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు కథలు ఒకే సంపుటిలో చేరడం, వీరిద్దరు ఒకే జిల్లావారు కావడం సమాజ చరిత్ర పరిణామానికి ఒక ప్రతీక.

తెలంగాణానుండి వెలువడిన కథా సాహిత్యంలో కల్పనకన్నా, వాస్తవికత, సామాజిక జీవితాలకు ప్రాధాన్యత హెచ్చు. ఇలా తొలిదశనుండి తెలంగాణ కథాసాహిత్యం సామాజిక చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాల పరిణామాలను తెలుసుకోవడనికి ప్రబల సాక్ష్యంగా నిలుస్తూ వస్తున్నాయి.

కరీంనగర్‌ జిల్లా కథా సాహిత్యం, ఆధునిక కథాసరిత్సాగరంగా ఇలా నిరంతరం జీవనదిలా గోదావరిలా విస్తరిస్తూ వస్తున్నది. సాహిత్యానికి తనదైన చేర్పును అందిస్తూ వస్తున్నది.

Preview download free pdf of this Telugu book is available at Karimnagar Zilla Kathalu 4