• Kanya
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కన్య

    Kanya

    Author:

    Language: Telugu
    Rating
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    '2.33/5' From 3 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 premium votes.
Description

కన్యాత్వం పై ప్రజలందరిలో నాటుకుని వున్న గాఢాబిప్రాయాలను ఒక్కోఒక్కో పొరగా తొలగిస్తూ శరత్ నాగం వ్రాసిన సరసమయిన నవల ఇది. సుతిమెత్తని శృంగారంతో ఒకవైపు మనస్సును గిలిగింతలు పెడుతూ మరో వైపు మనలో గూడుకట్టుకొని వుండే సున్నితమయిన విశ్వాసాల యొక్క సహేతుకత పట్ల ఆలోచింపజేస్తుంది ఈ కథాంశం. ప్రసిద్ధ హానీమూన్ ప్రాంతాల్లో ఒకటయిన కెనడాలోని నయాగరా ఫాల్స్ నేపధ్యంలో కొంత కథ నడుస్తూవుంటుంది.

Preview download free pdf of this Telugu book is available at Kanya