• Kanpula Dibba
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 99
    110
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాన్పుల దిబ్బ

    Kanpula Dibba

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కథలను చదివి పుస్తకం మూసేశాక కూడా పాత్రలు మన వెంటపడతాయి. పాత్రల ఆలోచనలు, సంఘర్షణలు, ఆవేదనలు, ప్రశ్నలు, ఆగ్రహాలు అన్నీ మనల్ని ముసురుకుంటాయి. పాత్రల అంతరంగంలోని అల్లకల్లోలాలు, సంఘటనలోని భావతీవ్రతలు మనసుకు బదిలీ అవుతాయి. దొడదోపిడి పంతులు ప్రగడావఝ్జల నరసింహమూర్తి, పరమాత్ముడిలాంటి మేస్ట్రుబాబు, ఎలుగ్గొడ్డును చంపిన జాన్ మాస్టారు, అత్యాచారానికి గురైన వెంకటరత్నం, మొక్కల కోసం పేనం దీసుకున్న పాల్తేరు సినఎంకటి, అభిమానాన్ని కాపాడుకున్న ధనాలు, పందెం గెలవలేని మాదిగ మూలయ్యల పాత్రచిత్రణలో రచయిత నైపుణ్యం కథలను ఏకబిగిన చదివిస్తుంది. వ్యక్తి కేంద్రకంగా కథ నడుస్తూనే విస్తృతమైన జీవితానుభవాలను ఆవిష్కరిస్తాడు కథకుడు. సమాజంలోని వ్యక్తుల స్వభావాలను పసిగట్టడంలో నేర్పరితనం సాధించిన చింతకింది, వాళ్ళను అలవోకగా కథలుగా మార్చుకుంటున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Kanpula Dibba