• Kanneeti Keratala Vennela
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కన్నీటి కెరటాల వెన్నెల

    Kanneeti Keratala Vennela

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కన్నీటి కెరటాల వెన్నెల

ఓల్గా

ఈ నవల తొలుత " చతుర " మాసపత్రికలో (1998 మార్చి) ప్రచురితమైంది.
" ఇవాళ నాకో సినిమా చూపించరాదు?" అంది శిరీష.
"సినిమాకా?" తప్పుచేస్తున్నట్లుగా వుంది రేణు గొంతు.
"ఏం...సినిమాకెళ్ళడం ఏదో తప్పులా అంటున్నావు?"
"రవి పోయాక నేనింతవరకూ సినిమాకి వెళ్ళలేదు."
"ఎందుకని?"
రేణు మాట్లాడలేదు.
"సినిమా చూడటం సరదగా, సంతోషంగా వుంటుంది. రవి లేకుండా సరదాలు, సంతోషాలూ ఏంటి అనుకున్నావు...అంతేనా? "
రేణు మాట్లాడలేదు.
"రేణూ, నువ్వు బతికున్నావు. సరదాలు, సంతోషాలు, బాధలూ, భయాలూ అన్నీ నీ చుట్టూ వున్నాయి. వీటికి అతీతంగా యివేమి నిన్ను తాకకుండా వేరే ప్రపంచంలో వుందామనుకోవటం, వుండగలననుకోవటం భ్రమ.”

Preview download free pdf of this Telugu book is available at Kanneeti Keratala Vennela