• Kanabadutaledu Kanaru Vinaru Murkhulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కనబడుటలేదు - కనరు వినరు మూర్ఖులు

    Kanabadutaledu Kanaru Vinaru Murkhulu

    Publisher: Natali Prachuranalu

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కనబడుటలేదు


కూలీ నాలీ చేసుకొని బతుకులు వెళ్లదీసే కొందరు తల్లి తండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించి బాల కార్మికులుగా తయారు చేసి వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్యున్నారో అనే విషయాన్ని కళ్లముందుంచిన ‘కనబడుటలేదు’ నాటిక ఆద్యంతం అలరించింది. బాలల బృందం చదువుకోవాలంటూ చేసిన జూనపద నృత్యప్రదర్శనలు రంజింపజేశాయి.

- ఈనాడు, ది. 07-09-2003

*****

కనరు వినరు మూర్ఖులు


ప్రజలు తమ అజ్ఞానము వలననూ, జ్ఞానమున్ననూ తమ అశ్రద్ధ వలననూ, తమ ఆరోగ్యము ఎట్లు పోగొట్టుకొనుచున్నారో ఈ నాటిక చక్కగా నిరూపించుచున్నది.
ఈ నాటిక ప్రాథమిక ఆరోగ్య సూత్రములను సూచించు నాటిక కావున అచ్చటచ్చట కొద్ది మార్పులతో ప్రభుత్వ ఆరోగ్య శాఖలు సామాన్య ప్రజావికానికి అందుబాటులో ఉండునటుల ప్రదర్శించుట మంచిదని భావించుచున్నాను.

- గణపతిరాజు సింగరాజు

Preview download free pdf of this Telugu book is available at Kanabadutaledu Kanaru Vinaru Murkhulu