• Kallola Loya
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కల్లోల లోయ

    Kallola Loya

    Author:

    Pages: 188
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

అనేక దినాలుగా యుద్ధరంగాన్ని తలపిస్తోంది అందాల సుందర ప్రదేశం... 'కశ్మీర్'.

కశ్మీర్ కోసం భారత్, పాకిస్తాన్‌లు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఆ కొట్లాట గురించి కశ్మీరులు ఏమనుకుంటున్నారు? కశ్మీర్ ఏ పరిస్థితుల్లో భారతదేశంలో భాగం అయ్యిందీ? 1989 తరువాత భారత్ నుండి వేరుపడే లక్ష్యంతో కశ్మీర్‌లో మిలిటెంట్ పోరాటం ముందుకు రావడానికి గల నేపథ్యం ఏమిటి? ఆ పోరాటంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎటువంటిది?

1995 నుండి 2003 మధ్య అయిదుసార్లు కశ్మీర్ పర్యటించిన హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశమైన ఈ పుస్తకం, పై ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంది.

ఈ పుస్తక రచయిత కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల సంఘం నాయకులు, రచయిత, వ్యాసకర్త.

Preview download free pdf of this Telugu book is available at Kallola Loya