• Kalla Mundari Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళ్ళముందరి చరిత్ర

    Kalla Mundari Charitra

    Author:

    Pages: 308
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కళ్ళముందరి చరిత్ర

ఎన్. వేణుగోపాల్

కళ్ళముందర కదులుతున్న చరిత్రను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ సాగిన సమకాలిక వ్యాఖ్యానం ఇది. మనసులో మాటలో పనిలో నమ్ముతున్న, ఆచరించడానికి ప్రయత్నిస్తున్న తాత్విక విశ్వాసాల మీద నిర్మాణమవుతున్న చరిత్ర గురించిన రచనలు ఇవి. ఎందరెందరో సన్నిహిత మిత్రులు ’పూచిన చెట్టుకిందనే రాలిన పూలవలె’ నవ యవ్వనంలో ప్రాణాలు బలిపెట్టిన స్వప్నం పట్ల స్పందనలివి. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి తమదైన మార్గాన్ని ఎన్నుకుని చుట్టూ పొంచికూచున్న సవాలక్ష ఆకర్షణలనూ, అణచివేతలనూ ధిక్కరిస్తూ నా తరం సాగిస్తున్న పోరాటం గురించిన వివరణలు ఇవి. ఆ చరిత్ర గురించి, ఆ పోరాటం గురించి వివరించడం, సమర్థించడం, రచించడం, ప్రకటించడం, వ్యాఖ్యానించడం నా బాధ్యత అనుకున్నందువల్ల వెలువడిన వ్యక్తీకరణలు ఈ వ్యాసాలు.

Preview download free pdf of this Telugu book is available at Kalla Mundari Charitra