• Kaliyuga Daivam
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలియుగ దైవం

    Kaliyuga Daivam

    Author:

    Publisher: Orion Publications

    Pages: 191
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వెంకటాద్రిలో వెలసిన అద్భుత గాధ తేట తేట తెలుగులో వివరించిన రచన.
వైకుంఠం నుంచి భూలోకం చేరిన స్వామి ఎన్నెన్ని కష్టాలో పడి మనుషులలో పాప చింతనను పోగొట్టి పుణ్య మార్గాన ధన్యులను చేయడానికి తిరుమలలోనే ఉండిపోయాడు. లక్ష్మీ దేవి అంశమే అయినా పద్మావతిని పెళ్ళాడడానికి దేవదేవుడు సకల దేవతల సేవలను ఉపయోగించుకున్నాడు. సర్వ పాపాలనూ పోగొట్టడానికే కళ్యాణ మూర్తి అయి కుబేరుడి నుండి అప్పు తీసుకుని రుణగ్రస్తుడైయ్యాడు. రుణ విముక్తుడవుతూ స్వామి భూమి జనులను పాపవిముక్తులను చేయడమే అవతార పరమార్థం.
స్వామి పుష్కర మహాత్యం మొదలు తీరుమలలో వివిధ పవిత్ర ప్రదేశాలు తీర్థాల కథలు వర్ణనాత్మకంగా కనుల ముందు నిలిపే రచన. సరళ సుందర సుబోధక శైలిలో ఆబాల గోపాలాన్ని అలరించే అపురూప వచన కృతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామీ కథ.

- ఓరియన్ పబ్లికేషన్స్

Preview download free pdf of this Telugu book is available at Kaliyuga Daivam