• Kalinga Nanilu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళింగ నానీలు

    Kalinga Nanilu

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా రచనావ్యాసంగంలో ఈ నానీలు ఒక మలుపు. వార్త, వార్తా కథనం, కథ, నవల, నాటకం... ఇలా రాసుకుంటూ వెళుతున్నా, నానీలు రాస్తున్నప్పుడు దక్కిన సంబరం మామూలుగా లేదు. ఈ పాతికేళ్లలోనూ చాలా సందర్భాల్లో నేను నా రాతల వల్ల ఆనందం పొందాను. ఆ సందర్భాల్లో ప్రముఖమైనది ఈ ‘కళింగనానీలు’ రచనాకాలం.

*****

కళింగయుద్ధం
పద్మనాభయుద్ధం
బొబ్బిలి యుద్ధం
కూలీలకే వీరస్వర్గం

*****

తెల్లదొరలకు
ఒక అల్లూరి
నల్లదొరలకు
ఎందరు కావాలోరి!

*****

డాల్ఫిన్స్ నోస్ మీద
నడుస్తుంటే
ముక్కుపుటాలకు
శ్రీశ్రీ కవిత్వం

- డా. చింతకింది శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Kalinga Nanilu