• Kali Siddhulu
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాళీ సిద్ధులు

    Kali Siddhulu

    Publisher: Victory Publishers

    Pages: 342
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 3 votes.
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 premium votes.
Description

విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారిచే ప్రచురితమైన ఈ పుస్తకంలో కాళీమాత యొక్క వివిధ రూపాలు, కాళీమాత భక్తులు, వివిధ కాళీమంత్రములు, కాళీ గాయత్రి, కాళీ పూజావిధి, ప్రాణ ప్రతిష్టా మంత్రము మొదలగునవి సవివరంగా చెప్పబడ్డాయి.

* * *

''కాళీ సిద్ధులు'' అనే పుస్తకంలో కాళీదేవిని గూర్చి, కాళీ భక్తులను గూర్చి పౌరాణిక, చారిత్రక గాథలు ఇందులో ఉల్లేఖించబడినవి. నావి, నాతో వస్తున్న జన్మాంతర బంధువులవి కొన్ని విశేషాలు ఈ గ్రంథంలో చెప్పటం జరిగింది. తెలిసిన వానిలో చెప్పదగినవి ఇందులో చోటుచేసుకొన్నవి. ఇక పూజా తంత్ర సాధనలు సాధకులకు అవసరం గనుక వాటిని వ్రాయటం జరిగింది.

- సిద్ధేశ్వరానంద భారతీస్వామి

Preview download free pdf of this Telugu book is available at Kali Siddhulu