• Kalatmaka Darsakudu B N Reddy
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళాత్మక దర్శకుడు బి. ఎన్. రెడ్డి

    Kalatmaka Darsakudu B N Reddy

    Pages: 162
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1937 సంవత్సరం జులై 24 - సుమారు ఏడు దశాబ్దాల క్రితం''గృహలక్ష్మి'' చిత్రం (షూటింగ్‌ ప్రారంభం) ద్వారా బి.యన్‌.రెడ్డి గారు తన ముప్పై ఏట సినీ రంగ ప్రవేశం చేశారు. ఒక్కసారి బి.యన్‌. చిత్రసీమకు ప్రవేశం ముందు విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే... తొలి సాంఫిుక చిత్రం ''ప్రేమ విజయం'' (30.5.1936) 'ఇండియన్‌ ఆర్ట్‌ సినీటోన్‌' పతాకంపై కృత్తివెంటి నాగేశ్వరరావు దర్శకత్వంలో విడుదలయి, విజయవంతం కాలేదు. తర్వాత విడుదలయిన ''బాలయోగిని'' (18.12.1937) మొదటగా తమిళంలో విడుదల చేసి, అదే కథను తెలుగులో అదే పేరుతో నిర్మించారు. అభూత కల్పనలతో, తెలుగు, తమిళ నటీనటులతో సినిమా నిర్మించటం కూడా విమర్శలకు కారణమైంది. ఇక విజయవంతమైన తొలి సాంఫిుక చిత్రంగా ''గృహలక్ష్మి'' (3.12.1937)ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం పౌరాణిక చిత్రాలను దాటి సాంఫిుక చిత్రాలకు ఒక కొత్త పంథా ఏర్పడటానికి మార్గం ఏర్పరచింది. దీనిలో బి.యన్‌. భాగస్వామి. తదనంతరం వాహిని పతాకం ఏర్పడటం, ''వందేమాతరం''(1.4.1939) చిత్రం విజయం - ఇవన్నీ పరిశీలిస్తే తెలుగు సినిమా పరిణామంలో బి.యన్‌.ది ఒక ప్రత్యేక పాత్ర అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

- క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్

Preview download free pdf of this Telugu book is available at Kalatmaka Darsakudu B N Reddy