• Kalaprapurna Ganapatiraju Achyutaramaraju
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు

    Kalaprapurna Ganapatiraju Achyutaramaraju

    Publisher: Naveenji Foundation

    Pages: 193
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజుగారి ఈ స్మృతి గ్రంథంలో ఎందరో పెద్దలు - వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు, అనుభవాలు ఉన్నవారు చాలా హృద్యంగా తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ పేజీలు తిరగేస్తూంటే రాజుగారి సమున్నత వ్యక్తిత్వం ఎందరిని, ఎన్ని విధాల ప్రభావితం చేసిందో అర్ధమౌతుంది. నిజానికి ఆ తరంవారెవరూ రాజుగారి ప్రతిభా పాటవాలను ఎరగకుండా ఉండరు. రాజమహేంద్రవరంలో గోదావరిలాగ రాజుగారు ఆ తరానికి జీవనాలిక.... రాజుగారు ఏ కృషి చేసినా అది ఉద్యమమే అయ్యేది. అది ఆయన సంకల్పబలం.

- శ్రీ గొల్లపూడి మారుతీరావు

సర్వదా సాహిత్య సుధా సరస్సులో విహరించే రాజహంస లాంటివారు. కావ్యభాషలో సుదీర్ఘమైన తపస్సు కొనసాగిస్తున్న రాజర్షి అచ్యుతరామరాజుగారు. వివిధ రకాల పాత్ర పోషణలో కూడా రాజుగారు సిద్ధహస్తులు.

- శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ

లలితకళలలో సాహిత్యం అత్యంత ప్రశస్తమైనది. రాజుగారు జీవితాంతం సాహిత్య కళా సమారాధకులు, సంస్కృత ఆంధ్ర ఆంగ్ల సాహిత్యాలు మూడింటికీ త్రివేణి సంగమం వంటివారు... రచనలలో పద ప్రయోగంలో తమదైన శైలిని నిల్పుకున్న విశిష్టరచయిత శ్రీ రాజుగారు. సాహితీ సమరాంగణ సార్వభౌములుగా కీర్తింపబడినారు.

- శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి

గమనిక: "కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు" ఈబుక్ సైజు 8.5mb

Preview download free pdf of this Telugu book is available at Kalaprapurna Ganapatiraju Achyutaramaraju