• Kalakanda Palukulu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలకండ పలుకులు

    Kalakanda Palukulu

    Pages: 228
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడీ సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత శక్తి.. మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒకటేనంటారు! ఈ విషయాలే ‘కలకండ పలుకులు’గా ఇప్పుడీ పుస్తకం మీ ముందు ఉంది. ఈ పలుకుల్లోని అర్థాన్నీ, పరమార్థాన్నీ తెలుసుకోవాలంటే ఇది చదివితీరాలి. చక్కని భాష, చల్లని మాట, గుండె ఝల్లనిపించే కథాకథనం ఈ పలుకుల ప్రత్యేకత! ప్రతీ పదంలోనూ నిజాయితీ ఉంది. ప్రతీ వాక్యంలోనూ పవిత్రత ఉంది. నమ్మింది నమ్మినట్టుగా రాశారు ఓలేటి శ్రీనివాసభాను. అందుకు వారు అభినందనీయులు.

- ఎ.ఎన్.జగన్నాథశర్మ

Preview download free pdf of this Telugu book is available at Kalakanda Palukulu