• Kala Vaibhavam
  • Ebook Hide Help
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళా వైభవం

    Kala Vaibhavam

    Publisher: Victory Publishers

    Pages: 568
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కళల గురించి, నాకు తెలిసిన నాలుగు విషయాలు నా స్వీయానుభవాలతో రంగరించి పాఠకులతో పంచుకునే ఉద్దేశంతో నేనీ గ్రంథ రచనకు పూనుకున్నాను. కీ.శే. నేదునూరి గంగాధరం గారిని ఆదర్శంగా తీసుకుని ఎందరో మహానుభావులు అజ్ఞాత కళాకారులు జానపద కళా వాఙ్మయాన్ని తమదైన శైలిలో అమూల్య అనుభవ సంపదతో పరిపుష్టం చేశారు. నేనూ వారి మార్గంలోనే నడిచి అనంత కళా యజ్ఞానికి ఒక సమిధగా ఈ గ్రంథాన్ని అర్పిస్తున్నాను. ఈ గ్రంథ రచనలో పలు సంబంధిత రచనల సారాన్ని గుదిగుచ్చి వాటిని నా అనుభవసారంతో మిళితం చేశాను. ఈ రచనకు నేను పాక పరిపుష్టి ఏ మేరకు చేకూర్చగలిగానన్న విషయం రసజ్ఞులైన పాఠకదేవుళ్ళు, సదసద్వివేచనాపరులు, గుణగ్రహణపారీణులు అయిన విమర్శకులు తేల్చాల్సి వుంది.

- కర్నాటి

* * *

వివిధ ప్రజాకళా రూపాలు ఏయే చారిత్రక దశలలో, ఏ లక్ష్యం కోసం ఆవిర్భవించాయో, వాటి సృష్టికర్తలెవరో, కాలానుగుణంగా ఆయా కళారూఫాలను మరింత పరిపుష్టం చేసి, వాటిని మరింత జనరంజకంగానూ, ప్రదర్శనాయోగ్యంగానూ మలచి, అద్భుతమైన రీతిలో ప్రదర్శించి, కేవలం కళాభిమానులనే కాక సామాన్య ప్రజలనూ అలరించి పండితపామరులందరి ఆదరాభిమానాలను చూరగొన్న ఆ లబ్దప్రతిష్ఠులైన ధన్య కళాకారులెవరెవరో.... అన్నీ వివరంగా తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే లోపలికెళ్ళి పేజీలు తిరగెయ్యండి... మీకే తెలుస్తుంది.

- ముత్తేవి రవీంద్రనాథ్

Preview download free pdf of this Telugu book is available at Kala Vaibhavam