• Kakigola
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాకిగోల

    Kakigola

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వర్థమాన రచయిత్రి శ్రీమతి పాలపర్తి జ్యోతిష్మతిగారికి కవిత్వం ఇంటివిద్య.

ప్రస్తుతం మనం పరామర్శిస్తున్న 38 కవితల సంకలనం పేరు "కాకిగోల". కాకిగోల అంటే మనం ఈసడించుకో దగ్గదేం కాదు. చిన్నచూపు చూడతగ్గ దసలే కాదు. ఆత్మీయుల రాకని సూచించే కాలింగ్‌బెల్ అది. ఈ పుస్తకానికి వస్తే, ఇందులోని చిట్టచివరి ఖండిక అదే! జ్యోతిష్మతిగారి సామాజిక స్పృహకు నిదర్శన మది.

కవితావిహంగానికి వస్తుకళ, రచనాకళ రెండూ రెండు పక్షాలు.

కాకిగోలలోని వస్తువు మన సమాజంలో మనం నిత్యమూ చూస్తున్న, అనుభవిస్తున్న గోలే!

ప్రతీ శీర్షికా రసోదయంగా ఉన్న ఈ కవితా సంకలనాన్ని చదివే అవకాశం నాకు కలుగును గాక! అంటూ ప్రతి సాహిత్యాభిమాని కోరుకునే విధంగా రచన చేసిన శ్రీమతి జ్యోతిష్మతిగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం!

- చేరెడ్డి మస్తాన్‌రెడ్డి, పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Kakigola