• Kakamma Kathalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాకమ్మ కథలు

    Kakamma Kathalu

    Publisher: Shaili Publications

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా ఈ ‘కాకమ్మ కథలు’ పుస్తకంలోని నీతులు, లోకరీతులు, హితాలు, సమయస్ఫూర్తి ఏ ఒక్క విదార్థి, విద్యార్ధినికి వినియోగపడినా నా 40 ఏళ్ళ సాహిత్య శ్రమకు, నా ఆశయాలకు ఫలితం లభించినట్లే!

నేడు మనం పెంచే మొక్కలే రేపు ఫల, పుష్పాలను ఇస్తాయి. బాలల మనసు తెల్ల కాగితం వంటిది. దానిపై ఏ గీతలైనా, ఏ రాతలైనా రాసేది మనమే! బాల్యంలో వారు చేసే స్నేహం, నేర్చే విద్య, కుటుంబ కట్టుబాట్లు, పరిసరాలు వారి భావి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. బాలలకు మంచి విలువలు కలిగిన బాలసాహిత్యాన్ని చదివింపచేయగలిగితే వారు క్రమశిక్షణ కలిగి పట్టుదలగా విద్య నేర్చి ఉన్నత శిఖరాలు అదిరోహించి సన్మార్గంలో నడిచే భావిభారత పౌరులుగా, దేశభక్తులుగా, మాతృభాషాభిమానులుగా తమ కుటుంబం పట్ల, సమాజహితం కోరేవారుగా ఎదుగుతారు.

- బెల్లంకొండ నాగేశ్వరరావు

గమనిక: " కాకమ్మ కథలు" ఈబుక్ సైజు 7.7mb

Preview download free pdf of this Telugu book is available at Kakamma Kathalu