• Kahlil Gibran Rachanalu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఖలిల్ జిబ్రాన్ రచనలు

    Kahlil Gibran Rachanalu

    Author:

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జిబ్రాన్ రచనలు విస్తారమయినవి కావు. కానీ వాటి ప్రభావం మాత్రం చాలా విస్తారమయినది. రచనలు చేసిన కాలాన్ని బట్టి చూస్తే ఒక విచిత్రమయిన పద్ధతి కనిపిస్తుంది. అందులో క్రమం మాత్రం అనుకున్నట్టు కవిపించదు. ఇవాళ ప్రపంచంలో జిబ్రాన్ పేరు చెప్పగానే ముందుగా అందరూ ప్రాఫెట్ గురించి చెపుతారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి కూడా ఒకటి కన్నా ఎక్కువసార్లే అనువాదాలు చేశారు.

జిబ్రాన్ రాసిన ‘ద మాడ్‌మాన్ (1918)’, తరువాత ‘ద ఫోర్ రన్నర్ (1920)’, తరువాతనే 1923లో ‘ద ప్రాఫిట్’ వచ్చింది. ప్రస్తుతం మీ ముందు ఉన్న ఈ పుస్తకంలో ప్రాఫెట్ లేదు సరికదా, మొదటి రెండు రచనలూ ఉన్నాయి. ఆ తరువాత ‘ద శాండ్ అండ్ ఫోమ్ (1926)’, ‘ద వాండరర్ (1932)’ అనే రచనల అనువాదాలు కూడా ఉన్నాయి.

- కె.బి.గోపాలం

Preview download free pdf of this Telugu book is available at Kahlil Gibran Rachanalu