• Kadambam
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కదంబం

    Kadambam

    Pages: 592
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత 54 సంవత్సరాలలో ఏ ప్రత్యేకమయిన ప్రక్రియకూ చేరని ఎన్నో రచనల సంకలనం ఇది. ఒక రచయిత జీవితకాలంలో జరిగిన పరిణామ శీలాన్ని ప్రతిఫలించే గ్రంథం. ఒక సుదీర్ఘమైన సాహితీ ప్రస్థానానికి ఇది సంకేతం. ఇందులో ఆనాటి నుంచి ఈనాటి వరకు రాసిన సమీక్షలున్నాయి. రేడియో ప్రసంగాలున్నాయి. ముందుమాటలున్నాయి. చిన్న చిన్న కవితలున్నాయి. నాటికలున్నాయి. ఒక రచయిత పరిశ్రమకు నిజంగా అద్దం పట్టే అసలైన రచనా ప్రస్థానమిది. ఇది పుస్తక రూపంలో రావాలని నాకెన్నాళ్ళగానో కోరిక. కారణం - ఇది ఎన్నో అనుభూతుల సంకలనం. సాహితీ ప్రియులకు రచయిత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే సిసలైన 'కదంబం' ఇది.

- గొల్లపూడి మారుతీరావు

Preview download free pdf of this Telugu book is available at Kadambam