• Kachatatapalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కచటతపలు

    Kachatatapalu

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథని వ్రాయటం అంటే సంఘటనను బొమ్మగా గీయటం అన్నమాట, సమాజంలో జరిగే వాస్తవాలకి ఈ దృశ్యీకరణం అనేది చాలా ముఖ్యం. బొమ్మని వ్రాసి చూపించటం లేదా సంఘటనని గీసి చూపించటం కథ అని చిన్నగా నిర్వచించవచ్చు. కథలో శబ్దచిత్రాలు ప్రతిధ్యనిస్తుంటాయి. సమాజానికి సంబంధించిన కథల్లో సంక్షిప్త శబ్ద చిత్రాలు కళ్ళముందు కదలాడుతుంటాయి.
కథయిత్రి శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి ఈ సంక్షిప్త శబ్ద చిత్రతను బాగా ఆకళింపు చేసుకున్నారు. ఈ సంపుటిలోని కథలు చదివినప్పుడు ఆమె కథా రచన మీద కొంత పట్టు సంపాదించుకున్నట్టు బాగా కనిపిస్తోంది. ఆమె నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాల్ని 'ఇంటింటి కథలు' అనడం వలనే ఇంత చర్చ చేయవలసి వచ్చింది.
'సెల్‌' ఫోన్‌ లాంటి ఆధునిక సాంకేతిక ప్రయోజనాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్న తీరు, మనో చైత్యనాన్ని పెంచుకోవటానికి, మానవ సంబంధాలు నెలకొల్పుకోవటానికి ఉద్దేశించిన ఫేస్‌ బుక్‌, వాట్స్ యాప్‌ లాంటి ఉపకరణాలు టైం వేష్టు కార్యక్రమంగా మార్చేసుకుంటున్న తీరు గురించీ... ఒకటేమిటీ వెర్రితలలు వేస్తున్న లోకం తీరును ఎండగట్టడం కోసమే ఆమె ఈ కథలు వ్రాశారు. ప్రతి ఇంటిలోఉన్న సమస్యల్ని ఎంచుకుని పనిగట్టుకుని వ్రాశారు కాబట్టి వీటిని ఆమె 'ఇంటింటి కథలు'గా చెప్పుకున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Kachatatapalu