• Kachapi - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కచ్ఛపి (free)

    Kachapi - free

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆరోగ్యం బాగుంటే మిడిసిపడేం
రోగాలు క్రమ్ముకొంటే కృంగిపోయేం
మంచి ఆరోగ్యం ముదివయస్సులో మహాభాగ్యం
తెలియరచిన్నోడ ఈ తేటతెనుగుమాట.

*****


పురుషుడు మగువకు మగడేకాదు
సరసుడుగా మెలగాలి
వెలుగునిచ్చే దీపమే ప్రజ్వరిల్లే పరంజ్యోతి
తెలియరచిన్నోడ ఈ తేటతెనుగుమాట.

*****


ప్రాణాన్ని ఇచ్చిపుచ్చుకొంటాడు పరమాత్ముడు
రూపాన్ని సృష్టించి సమాధిచేస్తాడు సర్వేశ్వరుడు
మనకిచ్చాడు అవకాశం ఆరాధించడం అనుభవించడం
తెలియరచిన్నోడ ఈ తేటతెనుగుమాట.