• Kaazi Nazrul Islam Kavitvamu Jeevitamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాజీ నస్రుల్‌ ఇస్లామ్‌ కవిత్వమూ జీవితమూ

    Kaazi Nazrul Islam Kavitvamu Jeevitamu

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాజీ నజ్రుల్‌ ఇస్లామ్‌ ప్రఖ్యాత వంగదేశ విప్లవకవి. ఆయన, ప్రథమ ప్రపంచ యుద్ధంలో సిపాయిగా పనిచేస్తున్న కాలంలోనే - మహానేత లెనిన్‌ నాయకత్వాన జయప్రదమైన సోషలిస్ట్‌ విప్లవం గురించి తెలుసుకున్నాడు. చైతన్యవంతుడయ్యాడు. తదాదిగా విప్లవ కవిత్వం రచించ నారంభించాడు. ''విశ్వమాతకు విప్లవశిశువు'' అంటూ విశ్వకవి రవీంద్ర నాథ్‌ టాగూర్‌, కాజీనజ్రుల్‌ ఇస్లాంను స్తుతించాడు. 'సమరంగానికి సాగుతూ మనం నజ్రుల్‌ గీతాలే గానం చేస్తాము' అంటూ నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ ఆయన కవితను ప్రస్తుతించాడు.

ఆ మహాకవి విప్లవ కవితలను, వంగభాషలో నిష్ణాతుడైన పురిపండ అప్పలస్వామి, శ్రీశ్రీ, నారాయణబాబు, రోణంకి ప్రభృతులకు వినిపించి విప్లవకవిత్వపు ఉప్పు అందించాడు. ఇది రహస్యమేమీ కాదు. నారాయణబాబు నజ్రుల్‌ ప్రభావాన్ని బహిరంగంగానే ప్రకటించుకున్నాడు. ఆ విధంగా తెలుగు ఆధునిక కవిత్వానికి నజ్రుల్‌ బంధువయ్యాడు.

ఆ మహాకవి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వ్యాసాలు రూపొందించాను. ఆంధ్ర ప్రజానీకం తరపున, తెలుగు భాషలో 70 సంవత్సరాలుగా ప్రవర్థిల్లిన విప్లవకవిత్వం తరపునా ఆ మహాకవికి జోహారులర్పించుకునేందుకే ఈ రచన.

- డా. ఆవంత్స సోమసుందర్‌

Preview download free pdf of this Telugu book is available at Kaazi Nazrul Islam Kavitvamu Jeevitamu