• Kaalaantha Vela
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాలాంత వేళ

    Kaalaantha Vela

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


వెచ్చని పక్కల్లో
తాత పక్క మనవడు
అవ్వ పక్క మనవరాలు
ఏ పక్క చూసినా
మరొకరు లేకుండా
కండ్లలోకి నిదుర దిగేదా!?
ఏ పండగైనా
చివరికి
నిప్పుల గుండం తొక్కే
పీర్ల పండుగైనా
వదులుకున్న దాఖలాలు వుండేవా?
దరిద్రం కూడా
తోడునీడై సాగిందే తప్పా
పండుగల్నించి బంధువుల్ని
పంటల్నించి రైతుల్ని
తల్లుల్నించి పిల్లల్ని
ఇంటి ముందు ముగ్గుల్ని
జెండా చెట్టు చదివింపులని
గ్రామదేవత బోనాల్నించి
మమ్మల్ని దూరం చేసి
తరిమిందెప్పుడు?
మా దరిద్రం కూడా
మా హృదయాల్లానే మనగల్గింది!
మాది మంచి దరిద్రం
మనసున్న దరిద్రం

Preview download free pdf of this Telugu book is available at Kaalaantha Vela