-
-
కేటీ 'సత్య'దర్శనం
KT Satyadarshanam
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Neelamraju Lakshmi Prasad
Pages: 200Language: Telugu
జీవిత భాగ స్వామి ఉన్నా, లేకపోయినా, నిన్ను వెంటాడే ఒంటరితనాన్ని అంతం చేసే కేటీ 'సత్యదర్శనం'.
స్వ స్వరూప దర్శనమయ్యేంత వరకూ కేటీ మనల్ని వదిలిపెట్టదు. ఈ లోగా 'నేను' అని మనమనుకునే మిథ్యావస్తువును తుత్తునియలు చేసి అవతల పారేయడంలో ఆమె ప్రజ్ఞ అంతా ఇంతా కాదు.
* * *
ఈర్ష్య అహం యొక్క అనుబంధోత్పత్తిని వివరిస్తున్నాడు ఎక్హార్ట్. "ఎవరికైనా ఏదైనా మేలు జరిగినప్పుడు లేదా ఎవరికైనా తన కన్నా ఎక్కువగా ఉన్నప్పుడూ, ఎవరైనా తనకన్నా ఎక్కువ తెలిసిన వాడైనప్పుడూ, తనకన్నా మరింతంగా 'చేయ'గలిగిన వాడైనప్పుడూ, తాను 'తగ్గి'పోయినట్లు బాధపడతాడు. 'అహం' తన ఉనికి 'పోల్చుకోవడం' మీద ఆధారపడుతూ 'అధికం' ఎక్కడ కనిపిస్తే, అక్కడల్లా తాను 'తగ్గిపోయినట్లు' బాధపడుతుంది. ఈ బాధ ఉపశమించడానికి 'ఏదైనా' చేస్తుంది. ఎత్తులూ జిత్తులూ విఫలమైతే, తన అహాన్ని సమర్థించుకోవడానికి, జీవితం తనని మిగతావారికన్నా మరింత అన్యాయంగా చూచిందని, తదితరులకన్నా తాను మరింత రోగంతో బాధ పడుతున్నాననీ, ఆ విధంగానైనా తాను అధికుణ్ణననీ రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 'ఈ' మాయా అహాన్ని పెంచి పోషించుకోవడానికి, ఎన్ని కథలు, ఎన్ని కల్లలు అల్లుతుంటారో" అంటాడు ఎక్హార్ట్ టోల్.
* * *
ఒకేచోట రెండు రకాల వేషాల్లో ఇద్దరు రామ్ భరోసాలా? ఒకరు పూజగది నుండి పరిగెత్తుకొస్తున్నారు. మరొకరు గార్డ్ డ్యూటీలో తుపాకీతో తిరుగుతున్న రామ్ భరోసా.

- ₹90
- ₹162
- ₹120
- ₹67.2
- ₹50.00
- ₹120
- ₹90
- ₹162
- ₹120
- ₹67.2
- ₹120
- ₹108