• KSV Satakalu
  • Ebook Hide Help
    ₹ 38.4
    42
    8.57% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కేఎస్వీ శతకాలు

    KSV Satakalu

    Author:

    Publisher: Orion Publications

    Pages: 59
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కైతకు ప్రాణమ్ము రసమె గద అంటూ కేఎస్వీ రచించిన శతకం కందాల్లో ఉన్న హృదయస్పంది కవితా సంపుటి. రచనా మర్మజ్ఞుడైన కవికి ఛందం నిర్బంధం కాదనే నిజాన్ని కేఎస్వీ నిరూపిస్తున్నాడు. కన్నీటివి భాష లేదు గద లాంటి ఆర్ద్ర పంక్తుల్ని కంద పద్యం అందిస్తుంటే కాదనే వారెవరు? కేఎస్వీ ప్రౌఢ వాక్పరిపాటి ఉన్న కవి.

- సి. నారాయణ రెడ్డి

నా చిన్నప్పుడు కవి చౌడప్ప శతకం చదువుకున్నాను. పెద్దయ్యాక సిరిసిరి మువ్వ చదివాను. మళ్ళా యీ నాటికి వాటిలా జ్ఞాపకం ఉండిపోయే కేఎస్వీ శతకం.

- కాళీపట్నం రామారావు

Preview download free pdf of this Telugu book is available at KSV Satakalu