-
-
కేఎస్వీ సరసమైన కథలు
KSV Sarasamaina Kathalu
Author: KSV
Publisher: Orion Publications
Pages: 219Language: Telugu
తెలుగు వచన రచనలలో జన ప్రియమైనది కథానిక అనబడు చిన్న కథ షార్ట్ స్టొరీ . తెలుగు కథానికా రంగంలో సరస సన్నివేశాలకు వేదిక స్వాతి సపరివార పత్రిక . స్వాతి సపరివార పత్రిక కోసం ప్రత్యేకంగా వ్రాసిన 25 కథల సంపుటి ఈ నులి వెచ్చని వలపుల కుంపటి కేఎస్వీ సరసమైన కథలు. ఈ కథల గురించి ఈ నాడు ఆదివారం రివ్యూ ఇలా అభినందించింది ....
అసభ్యత అశ్లీలతకు తావు లేని సరసమైన కథలివి.ఎత్తుగడలో ప్రత్యేకత కొనసాగింపులో విలక్షణత ముగింపులో విశిష్టత కేఎస్వీ కథల్లో ప్రస్ఫుట మౌతాయి. వరుసకి శృంగార కథలే అయినా ప్రతి కథలో ఆకట్టుకునే సందేశం ప్రస్ఫుటమౌతుంది.
శ్రీనాథుని పద్యం ఆధారంగా శృంగార రస పోషణతో 'పరిమళ ' కథ గుబాళిస్తుంది. శ్రీకృష్ణుని సరస హృదిని సున్నితమైన భావాంశాలతో వివరించిన "కృష్ణార్పణం" రచయిత కల్పనా పటిమకు దర్పణం. వస్తువుల ఎంపిక లోనే రచయిత విభిన్నతను కనబరచారు.
మధ్య తరగతి జీవనం లోని సంసార మధురిమలకూ ఆలూ మగల మధ్య పలికే అనురాగ సరిగమలకూ ఈ కథలు దర్పణం పడతాయి
- ₹162
- FREE
- ₹108
- FREE
- FREE
- ₹162
I could not open downloaded ebook