• Jyotisha Sastra Sangrahamu
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్యోతిష శాస్త్ర సంగ్రహము

    Jyotisha Sastra Sangrahamu

    Publisher: Mohan Publications

    Pages: 215
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“జ్యోతిష శాస్త్ర సంగ్రహము” – 1929 సం.న ప్రచురించబడినది. ఇందు జ్యోతిష శాస్త్రమునకు సంబంధించిన సమస్త ఫలిత విషయములూ, సులభశైలిలో వివరించబడ్డాయి.

ముఖ్యముగా శాస్త్రపరిభాష – వర్గులబలము – ద్వాదశ భావ ఫలితములు – అష్టకవర్గు – రవ్యాది నవగ్రహ ఫలితములూ చక్కగా విశదీకరించబడినవి. జ్యోతిష అనుభవ సారము – ఉత్తర కాలామృతము – కేరళ శాస్త్రము – భృగుశాస్త్రము మొదలగు గ్రంథముల నుండి అనేక రహస్యములను, అరుదైన అనుభవ సూత్రములను గ్రంథకర్త సేకరించి వ్రాసినట్లు తెలియుచున్నది. దీనిని చదివి శాస్త్ర పటిమ పొందగలరని భావిస్తున్నాను.

- పరిష్కర్త

- సంపత్ కుమార్ మేడవరపు

Preview download free pdf of this Telugu book is available at Jyotisha Sastra Sangrahamu