-
-
జ్వాలాముఖి... మంత్రాలదీవి
Jwalamukhi Mantrala Deevi
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 142Language: Telugu
పులి మీద దర్జాగా కూచుని పులిని స్వారీ చేస్తున్నట్టు వుంది రాయంచ చిలుక...
"నేను మీకు మిత్రుడిని" చెప్పింది పులి...ఒక పిల్లవాడు పులితో ఆడుకున్నాడు. అందరితో కరచాలనఁ చేసింది పులి.
మంత్రాలదీవిలో అదృశ్యవనంలో ఆయుధాలు అంతర్థానమైపోతున్నాయి.
గరుడపక్షి సర్పముఖిని తన నోటకర్చుకుని గాలిలోకి ఎగిరింది.
మంత్రాలదీవిలోకి ప్రవేశించాలంటే విజయుడు ఏంచేయాలి..ఒకేసారి ఆకాశాన్ని కమ్ముకున్నాయి చిలుకలు...గరుడపక్షి భుజం మీద వందలాది చిలుకలు...మాయలు మంత్రాలు విచిత్రాలు ...జలఖడ్గం ...గంధర్వకన్య శాపవిమోచనం...
*యువరాణి స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు రక్తమోడుతూ క్షతగాత్రులయ్యారు.
విజయుడి ధాటికి విక్రముడు పరాక్రమానికి భయపడుతూ పారిపోయిన తోడేళ్ళు ఈసారి. ఏనుగు మీద దాడిని చేసాయి.. ఒకేసారి తోడేళ్ళు ఏనుగు శరీరంలోకి ప్రవేశించాయి మాయారూపంతో...
*ఉగ్రరూపంలో వున్న జ్వాలాముఖిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? మంత్రాలదీవిలోకి ప్రవేశించి వకృటాసురుడిని విజయుడు సంహరించగలిగాడా? మాట్లాడే చిలుక పులి గరుడపక్షి మాయామంత్రాల మాయాజాలం.
ఆంధ్రభూమి దినపత్రికలో ధారావాహికగా వచ్చిన శ్రీసుధామయి జానపద నవల
మిమ్మల్ని జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లే
జ్వాలాముఖి...మంత్రాలదీవి
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
కనుమరుగవుతున్న జానపద నవలలకు పూర్వప్రాభవం...అద్భుతమైన నవల జ్వాలాముఖి...మంత్రాల దీవి
చిన్నప్పటి ప్రపంచంలోకి తీసుకువెళ్లారు...జానపద నవలలు చదివేవారికి తప్పక నచ్చే నవల...ముఖ్యంగా క్లైమాక్స్...రాజులు కత్తియుద్ధాలు మంత్రతంత్రాలు..గుడ్ అటెంప్ట్ ...కీపిటప్
I have Read this Novel. Somehow disappointing with style of writing and script execution. Content should be more realistic and believable. Novel language also set the tone correctly and overall missing story originality and plot execution.
Ex: One time hero directly interacting with tiger without much explanation later understood tiger also speak human language. Like many ups and Down.
Successful story writers will bring visualization while reading the Novel and that is completely missing here. Lot of hype about Men Robo publications standards and am surprised with this selection.
I am not discouraging the Author here and but should have been much better. Good Luck
If you read old Janapada Novels from Kiran Kumari, Krishna Mohan,..etc you never complain about Content, Style and Originality.
Thanks,
Vishnu