• Jugari Cross Revised
  • Ebook Hide Help
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జుగారిక్రాస్ - రివైజ్డ్

    Jugari Cross Revised

    Pages: 300
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

”జుగారిక్రాస్”

కన్నడ మూలం: పూర్ణచంద్ర తేజస్వి

అనువాదం: శాఖమూరు రామగోపాల్

తెలుగులో ఇటువంటి రచన ఉన్నట్లు అనిపించదు. వస్తువు కొత్తది. చెప్పిన పద్దతి పాత కొత్తల మేలు కలయిక. అడుగడుగునా ఉత్కంఠం. అనువాదంలో కొన్ని పదబంధాలు, కన్నడ ప్రయోగాలు వేగాన్ని ఆపినా, ఒక్క ఊపుతో చదివించింది. ఏ గ్రంథమైనా పాఠకుడిని వదలకుండా చదివించిందంటే ఆ రచయిత లేదా అనువాదకుడు విజయం సాధించినట్లే.

'జుగారిక్రాస్'లో వస్తువు, శైలి మొదలైన వాటిని పక్కకి నెట్టి, సామాజికత, వర్తమానకాలిక స్పృహ వంటి వాటి దృష్టితో చూసినప్పుడు ఇవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఏలకుల పంట, రైలు ప్రయాణం, రైతులు తమ ఉత్పత్తులని వ్యవసాయ మార్కెట్‌కి తీసుకువెళ్ళినప్పుడు దళారుల మోసం మొదలైన అనేక అంశాల గురించి రచయితకి చక్కని అవగాహన ఉండడమేగాక, ప్రాచీన కన్నడ సాహిత్యంను బాగా చదువుకున్న రచయితగా మనకు తెలుస్తుంది.

- చీకోలు సుందరయ్య

Preview download free pdf of this Telugu book is available at Jugari Cross Revised