• Jokes N Jokes
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జోక్స్ N జోక్స్

    Jokes N Jokes

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


టీచర్: “మీకు ఫుట్ బాల్ మ్యాచ్ మీద వ్యాసం రాయడానికి గంట టైమ్ ఇస్తున్నాను” అంది. గంట తర్వాత టీచర్ వచ్చి అడిగింది. “రాశారా?” అని
పిల్లలు: “అంటే ఫుట్ బాల్ గ్రౌండ్ మీద రాయాలా లేక ప్లేయర్స్ బట్టల మీద రాయాల అర్థం కావడం లేదు” అన్నారు.

***


రోడ్డు మీద ఓ గాడిత చనిపోతే, నరేష్ బాధ్యతగా మునిసిపల్ ఆఫీస్ కి ఫోన్ చేశాడు.
ఉద్యోగి: దాని దగ్గరి బంధువులు ఎవరూ లేరా? అడిగాడు వ్యంగ్యంగా
నరేష్: “దూరపు బంధువులైనా ఫరవాలేదని మీకు ఫోన్ చేశాను” అన్నాడు.

***


వెంకట్: “ఏంట్రా మరీ ఆ అమ్మాయికి నమస్కారం చేస్తున్నావు?” అని అడిగాడు.
నవీన్: “అది సంధ్యా వందనం రా' అన్నాడు.
వెంకట్: “అంటే?” అని అడిగాడు.
నవీన్: “ఆ అమ్మాయి పేరు సంధ్య” అన్నాడు.

***


నవత: “మా ఆయన, నేను ఏమి మాట్లాడినా సహించరు” అంది
కవిత: “ఎందుకు” అని అడిగింది.
నవత: “ఆయన లైబ్రేరియన్ కదా” అంది.

Preview download free pdf of this Telugu book is available at Jokes N Jokes