• Jokar Babu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జోకర్ బాబు

    Jokar Babu

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ చరాచర సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులున్నాయి. ఆగ్రగామి మానవుడే. ఆ దైవం ఈ మానవుడికి జ్ఞానం, విచక్షణ, జ్ఞాపకశక్తిని ప్రసాదించాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయకలిగిన మేధాశక్తిని మానవుడు తన అంకితభావంతో ఆలోచనాశక్తితో చేయగలుగుతున్నాడు. కానీ సాటి మనిషిని మనిషిగా భావించక స్వార్థంతో, ఆగ్రహవేశాలతో రాక్షసత్వంగా ప్రవర్తించి, వున్న బలం అన్నింటికన్నా మించినదని భావించే వారు కొందరు. కానీ ధర్మం, నీతి, న్యాయం నివురుకప్పిన నిప్పులా కనిపించినా, పై పైశాచిక చర్యలు కలకాలం సాగవు. వాటికి అంతిమ ఘడియలు ఒకనాటికి ఒక వ్యక్తి కారణంగా ఆసన్నమవుతాయి. నేరానికి శిక్ష తప్పదు. ఆ తరువాత వారి జీవితం ఏరీతిగా సాగుతుందో తేటతెల్లంగా తెలియజేసే నవలే ఈ జోకర్ బాబు.

- సిహెచ్. సియస్. శర్మ

Preview download free pdf of this Telugu book is available at Jokar Babu