• Jo Achyutananda JoJo Mukunda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జో అచ్యుతానంద జోజో ముకుందా

    Jo Achyutananda JoJo Mukunda

    Author:

    Pages: 202
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘‘ఇది వరకు మీ మాట విన్నాను. ఇప్పుడు వినను. యశోదలో ఆయాని గాక అమ్మని చూసాడండీ బాల కృష్ణుడు. అందుకనే ఆమె కన్నతల్లి కన్నా మిన్నై ‘జో అచ్యుతానంద జో జో ముకుందా’ అని పాడగలిగింది. కాని నా ముద్దుల కొడుకు అమ్మలో ఆయాని చూసాడు. రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లిని తల్లి అని చెప్పుకోడానికి సిగ్గుపడ్డాడు. ఆ నిజం తెలిసి నా గొంతు మూగబోయిందండీ. ఇంక జోల పాటెలా పాడగలను?’’ బావురుమందామె.

ఇంతలో ఫోను మ్రోగింది.

‘‘ఏంటి నాన్నా! రాజుని కలిసేదో సీన్‌ క్రియేట్‌ చేసారంటేంటి? నా పరువు తీస్తారా? మీరసలు నా పేరెంట్సేనా?’’ దూకుడుగా అన్నాడు సన్యాసయ్య.

‘‘నీ కొడుక్కి జోలపాట పాడటానికి రమ్మన్నావు. కాని తనిప్పుడు తన కొడుకుతో సైతం మాట్లాడలేనంత మూగదయిందిరా!’’

‘‘అలా మాట్లాడతారేంటి! ఇప్పుడేమంత కొంప మునిగిందనీ?’’

‘‘లాడెన్‌ అనే ఉన్మాది వల్ల న్యూయార్క్‌లో సగర్వంగా తలెత్తుకున్న పదకొండు అంకెలాంటి జంట భవనాలు నేలకూలాయి. ఎప్పుడో గుర్తుంది కదా! సరిగ్గా అదే తారీఖున అమెరికాలో ఉంటోన్న సన్నాసి వల్ల ఇండియాలోని వృద్ధజంట నిలువునా కూలిపోయార్రా. ఇక మిగిలినవి శిథిలాలే! శకలాలే!’’

Preview download free pdf of this Telugu book is available at Jo Achyutananda JoJo Mukunda
Comment(s) ...

'జో అచ్యుతానంద జోజో ముకుందా' పుస్తకంపై నవ్య వార పత్రికలో వచ్చిన సమీక్ష!
http://teblog.kinige.com/?p=3858