• Jittulamari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జిత్తులమారి

    Jittulamari

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


‘‘ఏమన్నారు!’’ అంటూ చిత్రంగా చూశాడు జయకాంతుడు.
‘‘నీ కలను నిజం చేసుకోమన్నాను...’’
‘‘రాకుమారీ... మీరు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా?’’
‘‘ఆహా... అదిగో అటు చూడు, మబ్బులతో చంద్రుడు దోబూచులాడుతున్నాడు. ఇటు చూడు, ఆ చెట్టు కొమ్మ మీద గువ్వలు ఊసులాడుకుంటున్నాయి. నిజం, నేను మెలకువలో ఉన్నాను. నిజం, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను!’’ అన్నది మదనమంజరి.
అతడు కన్న కల ఏమిటి?
అతడు చెరసాలలో పడటానికి కారణం ఏమిటి?
పాఠకులను వాయు మనోవేగాలతో పరుగులు తీయించే
జయకాంతుడి సాహసయాత్ర
జిత్తులమారి

Preview download free pdf of this Telugu book is available at Jittulamari
Comment(s) ...

జానపద నవలలు రాయడంలో అడపా చిరంజీవి శైలి వినూత్నం..విభిన్నం,
జిత్తులమారి నవల ఆసాంతం ఉత్కంఠభరితం.జయకాంతుడి కల,సాహసవిన్యాసాలు,హాస్యం,ఆసక్తి, పాఠకులను ఊహాప్రపంచంలో జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లిన నవల ఇది.నవలలో ఆహ్లాదమే కాదు సందేశం కూడా అంతర్లీనంగా అందించడం ఈ నవల ప్రత్యేకత.

A most thrilling adventure story with brilliant narration... this folklore takes us back to our childhood...

తెలుగులో జానపద నవలలు చాలా అరుదుగా వస్తున్నాయి. అడపా చిరంజీవి గారు ఆ లోటు తీరుస్తున్నారు. ఈ మధ్యే నాలుగు జానపద నవలలు రాశారు..అనీ చక్కగా ఉంటున్నాయి. గతం లో చందమామ పుస్తకం చూడగానే అందులో ఉన్న జానపద కథల్ని ఎంతో ఇష్టంగా చదివేవాళ్ళం. ఇప్పుడు చిరంజీవి గారి జానపద నవల చూడగానే వెంటనే download చేసుకుని చదివేయాలనిపిస్తుంది.....చిరంజీవి గారు!... జిత్తులమారి కొంపదీసి రాకుమారి కాదు గదా? తినబోతూ రుచి అడగడం ఎందుకూ అంటారా?... సర్సరే ఐతే చెప్పకండి.. సస్పెన్స్ పోతుంది.