• Jeevitame Saphalamu Mudava Samputi
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితమే సఫలము - మూడవ సంపుటి

    Jeevitame Saphalamu Mudava Samputi

    Pages: 358
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సినీ సాహిత్యానికి సంబంధించి సముద్రాల సీనియర్, నిజానికి రచనలోను, సృజనలోనూ సీనియరే! వేటూరి సుందరరామమూర్తి వారిని ‘గీతం భజే రాఘవం’ అని వినయంగా ప్రస్తుతించారు. మరికొందరు ’సినీకవికులపతి’ అని సంభాషించారు. అలాంటి మహనీయుని జీవితం, సాహిత్యం గురించి ఈ గ్రంథంలో వివరించబడింది.

‘జీవితమే సఫలము’ శీర్షికతో ప్రచురించబడిన యీ మూడవది, మరియు చివరిదీ అయిన యీ సంపుటంలో 1960 నుండి 1969 వరకు గల మధ్యకాలంలో సముద్రాల రచన చేసిన చలనచిత్రాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది.

- సూరిబాబు

Preview download free pdf of this Telugu book is available at Jeevitame Saphalamu Mudava Samputi