• Jeevitam Ila Kuda Vuntunda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవితం ఇలా కూడా ఉంటుందా..?

    Jeevitam Ila Kuda Vuntunda

    Publisher: Kapil Publications

    Pages: 303
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉద్వేగంతో వింటున్నాడు సతీష్‌చంద్ర.

మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు జాన్.

"అప్పుడు నేనున్న స్టేషన్‌కే సిగ్నల్స్ వస్తున్నాయి. ఈస్టర్న్ పార్ట్ అయి ముఖ్యమైన యుద్ధక్షేత్రం. రాడార్ స్టేషన్ను పేల్చేస్తే సులభంగా యుద్ధాన్ని జయించవచ్చని శత్రుదేశపు పన్నాగం. అయితే అదృష్టవశాత్తు నా స్టేషన్ పని చేయటం వల్ల శత్రుదేశపు విమానాల రాకను పసిగట్టి (వాటి సిగ్నల్స్) ఏ దిశలో వస్తున్నాయో హైయ్యర్ అథారిటీకి క్షణాల్లో సమాచారం అందించాను. అంతే! ఆ సమాచారం అందుకున్న హయ్యర్ ఆథారిటీ స్క్రంబ్లింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్‌తో మన ఫైటర్ విమానాలు వెళ్ళి శత్రుదేశ విమానాలను పడగొట్టాయి. రాడార్ స్టేషన్ సేఫ్. ఈ జాన్ సేఫ్. జాన్ కన్నా ముందు దేశం సేఫ్..." అన్నాడు.

అది వినగానే రిలాక్స్‌డ్‌గా చూశాడు సతీష్‌చంద్ర.

Preview download free pdf of this Telugu book is available at Jeevitam Ila Kuda Vuntunda