• Jeevita Chitralu
  • Ebook Hide Help
    ₹ 113
    125
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవిత చిత్రాలు

    Jeevita Chitralu

    Author:

    Pages: 121
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతిమనిషి జీవితం ఎన్నో చిత్రవిచిత్రాలతో ముందుకు సాగుతుంది. కోపం, ద్వేషం, ఆవేశం… అయిన వారికి దూరాన్ని ఏర్పరుస్తాయి.
కానీ… కాలగమనంలో మనుషుల్లోనూ మనస్తత్వాలలోను మార్పురావడం సహజం. జరిగినదాన్ని తలచుకొని పశ్చాత్తాపపడం. విడిపోయిన తన వారిని కలవాలనే తాపత్రయం సహజం. వయస్సు పెరిగేకొద్ది విచక్షణాజ్ఞానం పెరుగుతుంది కదా!...
చిన్నవయస్సులో ఆవేశంతో చేసిన చర్యలు తీసుకున్న నిర్ణయాలు, ఎదిగాక నాడు తప్పు చేశామనే భావాన కలిగి ఆతప్పును సరిదిద్దుకోవాలని, అవకాశం కోసం ఆరాటపడడం మనస్సుకు వున్న సుగుణం.
కనకపోయినా పెంచి పెద్దచేసినవారు ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత... వారు తమవారు, తమ సర్వస్వం అని భావించే ఆదర్శదంపతులు ఎందరో వున్నారు. పై తత్వాలుగల యువతీ యువకుల. సంతతిని చేరదీసి పెంచిన తల్లిదండ్రుల... మనోభావాల మేలుకలయికే ఈ నా నవల “జీవిత చిత్రాలు.”

- సిహెచ్. సియస్. శర్మ

Preview download free pdf of this Telugu book is available at Jeevita Chitralu