• Jeevana Tarangalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 69.99
    99.99
    30% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవన తరంగాలు

    Jeevana Tarangalu

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొందరు వ్యక్తులు, కొన్ని పుస్తకాలు మనకు జీవితాంతము మరచిపోలేని జ్ఞాపకాలను ముందుకు నడిపించే శక్తిని ఇస్తాయి. తండ్రిగానే గాక గురువుగా నాన్న గారితో మాకున్న అనుబంధం, అనుభవం మరియు నాన్న నేర్పిన క్రమశిక్షణ మేము ఎన్నటికి మరచిపోలేము. మా చిన్నతనములో నాన్న వ్రాసిన ఈ “జీవన తరంగాలు" పుస్తకములోని గేయాలు ప్రతి ఒక్కరిని చైతన్యపరచి జీవిత సాగరములో ఆటుపోటుల నెదుర్కొని ముందుకు నడిపించే విధముగా వున్నాయి.

నాన్నగారు సగటు మనిషికి నిత్య జీవితములో ఎదురయ్యే సమస్యలను, జీవితకాలము (1939-2014)లో ఎదురైన అనుభవాలను, తన హృదయమును కదిలించిన సంఘటలను కలం పట్టి కాగితముపై అక్షర రూపములో పెట్టేవారు. అలా రాసిన గేయముల సంకలనమే ఈ “జీవన తరంగాలు" పుస్తకం.

- రమాదేవి
స్వర్ణ కుమార్
విజయ కుమార్
డా. శ్రీ కుమార్

Preview download free pdf of this Telugu book is available at Jeevana Tarangalu