• Jeevana Mukti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవన ముక్తి (బ్రహ్మవిద్య)

    Jeevana Mukti

    Author:

    Pages: 190
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవన ముక్తి (బ్రహ్మవిద్య)

... ధ్యానవిద్యే మాతృవిద్య. ధ్యాన శాస్త్రమే మాతృశాస్త్రం... ధ్యాన శాస్త్రాన్ని నొక్కి వక్కాణించే స్వామి మైత్రేయ గారి మార్గాన్ని ప్రజలందరూ అనుసరింతురు గాక. అందరూ ధ్యానయోగులగుదురు గాక.

- బ్రహ్మశ్రీ పత్రీజీ

* * *

... ఈ హాడావుడిలో, పోటీ ప్రపంచపు గందరగోళంలో మనల్నిమనం మరచిపోతున్నాం. భారతీయ ఆధ్యాత్మిక మౌలిక అంశాలనే కోల్పోతున్నాం... ఈ నేపథ్యంలో స్వామీజీ 'బ్రహ్మవిద్య' గ్రంథం ఒక కరదీపిక....

- జస్టిస్ గోపాలకృష్ణ తామడ

* * *

'బ్రహ్మవిద్య' గ్రంథంలో జీవన విధానాన్ని అనేక కోణాలలో అద్భుతంగా ఆవిష్కరించారు గురూజీ. అందరూ ఈ జీవన సత్యాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ప్రయోజనం పొందుతారని ఆశిద్దాం.

- జస్టిస్ గోపాలకృష్ణ తామడ

* * *

... స్వభావ రీత్యా, ఆలోచనా సరళి రీత్యా స్వామి మైత్రేయ 'రాజర్షి' అని చెప్పాలి. ఈ 'బ్రహ్మవిద్య' పుస్తకం ద్వారా ధ్యాన ఆవశ్యకతను, చిత్తవృత్తులను అదుపులో పెట్టుకునే మెళకువలను మనకు నేర్పుతున్నారు.

- డా. వరప్రసాద్ రెడ్డి

* * *

... ఈ పుస్తకంలో కొన్ని పేజీలైనా రోజూ చదివితే మనలో పరిపక్వత వస్తుందనడం అతిశయోక్తి కాదు...

- కోనేరు సత్యనారాయణ

* * *

... ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోగోరే వారందరికీ ఆచరణ యోగ్యమైన చక్కని మార్గదర్శిక ఈ "బ్రహ్మవిద్య".

- డా. శోభారాజు

Preview download free pdf of this Telugu book is available at Jeevana Mukti