• Jeevana Kavanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవనకవనం

    Jeevana Kavanam

    Author:

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకలితో ఉంటే కడుపార అన్నం పెట్టు
వాకిలిలో ఉంటే కాస్త సాయం చూపెట్టు
అవసరాన సహాయమే ఆనందపు మెట్టు
పదునెక్కిన హలంరా మక్కెన కలం!

విషయ పరిజ్ఞానం అన్నిటా మంచిది
విషమ పరీక్షలు కొన్నింట మంచిది
భవిష్యత్తుమీద ఆశే బ్రతుకు చిత్రం
పదునెక్కిన హలంరా మక్కెన కలం!

కన్నవారి ఆశలు తీర్చకుంటే కఠినాత్ముడు
మన్నుమీద మమకారం లేకుంటే పాపాత్ముడు
జననీజనకులను మరువకుంటే మహాత్ముడు
పదునెక్కిన హలంరా మక్కెన కలం!

Preview download free pdf of this Telugu book is available at Jeevana Kavanam