• Jayanthi October December 2009
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి అక్టోబర్ - డిసెంబర్ 2009

    Jayanthi October December 2009

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.

* * *


అక్టోబర్ - డిసెంబర్ 2009 సంచికలోని వివరాలు:
సంపాదకీయం - డా. వెల్చాల కొండలరావు
కథ - అదేమిటమ్మా! - అబ్బూరి ఛాయాదేవి
కవిత - ఎక్కడున్నవొ ఓ మహాత్మా! - డా. వెల్చాల కొండలరావు
ప్రతి స్పందన - కవిసమ్రాట్‌ 'కృతజ్ఞత' - కీ.శే. విశ్వనాథ సత్యనారాయణ
వ్యాసం - విశ్వనాథ కవిత్వం - తెలుగుదనం - డా. ద్వా.నా. శాస్త్రి
కవిత - నా దేశం - డా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌
కవిత - నేనొక కొత్త దేశాన్ని కలకంటున్నాను - డా. ఎండ్లూరి సుధాకర్‌
కవిత - నా దేశం - డా. వెల్చాల కొండలరావు
కవిత - రేపటి నా దేశం - డా. రామసూరి
మరో కోణం - అమృతాన్ని వర్షించిన చలం ''సుధ'' - డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి
ఇంటర్వ్యూ - పాఠకులను గౌరవించే రచనే గొప్పది-డా. సి. మృణాళిని - చీకోలు సుందరయ్య
కవిత - రసయోగం - ఎలనార
కవిత - అసురోత్ప్రాసము - ఎలనాగ
కవిత - పేదరైతు - దూడం నాంపల్లి
కవిత - చందమామ - జాలాది రాజేంద్రకుమార్‌
వేదిక - సాహితీ పరిమళాలు - ఉపదేష్ట అగ్నివేశ్‌
పరిచయం - అక్షరాలా శ్రీరాములిది గ్రామీణ కవిత్వం - డా. నాళేశ్వరం శంకరం
కథ - కథ కాని కథ - విశ్వనాథ అచ్యుతదేవరాయలు
అధ్యయనం - కవిసమ్రాట్‌ - కీ.శే. సంపత్‌ రాఘవాచార్య
కవిత - మట్టిలో మాతృదర్శనం - సి. వేదవతి
కవిత - వీరుని వర్ధంతి రోజు - మౌనశ్రీ మల్లిక్‌
కవిత - విశ్వనాథవారి ఒక అజ్ఞాత కవిత - సేకరణ : డా. వెలుదండ నిత్యానందరావు
సమాలోచనం - సృజన చేతన రామాయణ కల్పవృక్షం - ఆచార్య మాదిరాజు రంగారావు
సంస్కృతి - భారతదేశ సంస్కృతికి మూలకందములు.... - జస్టిస్‌ కోదండరామయ్య
నివాళి - ''నోబెల్‌ శాంతి పురస్కారం'' ఇవ్వాల్సింది ఈయనలాంటివారికి - డా. వెల్చాల కొండలరావు
నివాళి - విమర్శక విదుషి మీనాక్షి ముఖర్జీ - చాగంటి విజయశ్రీ

ENGLISH SECTION
X-rays into Truth Topic –1 : But! - Viswanadha Satyanarayana
X-rays into Truth Topic -2 : The Human Mind - Viswanadha Satyanarayana
Education for Health - Dr. V. Kondal Rao
The Grand View - Grandeur - Elanara
Two Poets and a Vision - Darbhasayanam Srinivasacharya
Vismruthi (Forgetfulness) - Translated by Mrs Yoga Mulukutla
Bhaavana Siddhi ( Ideation & Realisation) - Translated by Mrs Yoga Mulukutla
News & Views

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi October December 2009