• Jayanthi October December 2005
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి అక్టోబర్ - డిసెంబర్ 2005

    Jayanthi October December 2005

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు, ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నడిపిన జయంతి పత్రికని ప్రస్తుతం విశ్వనాథ సాహిత్యపీఠం వారు పునరుద్ధరించి వెలువరిస్తున్నారు.

* * *


అక్టోబర్ - డిసెంబర్ 2005 సంచికలోని వివరాలు:

తెలుగు విభాగం
(అభివ్యక్తి కౌశలాలు - ప్రోత్సాహ వ్యవస్థా వాహికలు సదస్సు సారాంశాలు)
ప్రమాదంలో మన తెలుగు
ఒక భాష బోధనా భాష కాకుండా పరిపాలనా భాష కాగలదా ? .... డా. వెల్చాల కొండలరావు
భాషా సాహిత్యాలు - అభివ్యక్తి కౌశలాలు.... డా. వెలిచాల కొండల రావు
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
మన తెలుగును కాపాడుకోవడం ఎలా?...... డా. వెలిచాల కొండల రావు
భాషా ప్రయుక్త రాష్ట్రాలు - భాషా వ్యాప్తి...... చుక్కా రామయ్య
బోధనా భాష - కొన్ని అంశాలు..... డా. వంగపల్లి విశ్వనాథం
జాతుల జయకేతనాలు భాషలు..... సి. ధర్మారావు
మీడియాలో అభివ్యక్తి కౌశలం ..... డా. సి. మృణాళిని

English Section
Good Communication is a voice that sounds not like the voiced...... - Gowri Ramnarayan
Proceedings of the Seminar On Communication Skills And Connectivities held by Sister Nivedita College of Professional Studies and Forum for Higher Education
Effective Writing...... Prof. I.V. Chalapati Rao
On Learning English..... Prof. S. Laxmana Murthy,
Are Literary Texts Pretexts Without Contexts?... Prof. M. Sivaramkrishna
“Wit & Humour”For Effective Communication.... Dr. Bhargavi P. Rao
Teaching Communication Skills To Undergraduate Students.... Smt. Sujatha Gopal
Impact Of Language On Literature, Quality Of Instruction, Media & Society In The Indian Context.... Krishna Sagar Rao
Media And Communication Padma Ramesh
Language And Communication Skills V. Mandeswara Rao
A Language For Promotional Growth Jayanthi Venkataraman
Communication Needs Imagination P.V. Narasimha Rao

ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi October December 2005