• Jayanthi Oct Dec 2011
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జయంతి అక్టోబర్ - డిసెంబర్ 2011

    Jayanthi Oct Dec 2011

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సిస్టర్ నివేదిత ఫౌండేషన్ వారి విశ్వనాథ సాహిత్యపీఠం వారు ప్రచురిస్తున్న "జయంతి" విద్య – సాహిత్య - సాంస్కృతిక త్రైమాసిక పత్రిక. తెలుగు ఆంగ్ల భాషలలో వెలువడుతున్న ఈ పత్రిక మహామహుల రచనలతో సాహిత్యానికి విశేష సేవలందిస్తోంది.

ఈ పత్రిక ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తోంది.
అక్టోబర్ - డిసెంబర్ 2011 సంచికలోని వివరాలు:
సంపాదకీయం - 'బతుకమ్మ'గా మారిన 'బ్రతుకమ్మ' - డా. కొండలరావు వెలిచాల
నా జీవితం ఈ ఉత్తరం ద్వారా బతికే ఉంటుంది - దాశరథి కృష్ణమాచార్యులు
కథానిక - "ఊహకు ఊపిరి" - గిడుగు రాజేశ్వరరావు
కవిత - "రక్త ప్రసారం" - డా. ఎన్. గోపి
సంస్కృతి - "రామప్ప గుడిని రక్షించుకుందాం" - జయంతి డెస్క్
ఇంటర్వ్యూ - " నా సాహిత్యం నా కన్నీళ్ళే" - ఆచార్య కొలకలూరి ఇనాక్‍తో
శ్రద్ధాంజలి - హైదరాబాద్ కీ ’షాన్’ రాజ్ బహద్దూర్ గౌర్ - పరవస్తు లోకేశ్వర్
శ్రద్ధాంజలి - తెలంగాణా కథకులు సీతారాం, సాహితీ ధృవతార నండూరి - ఉపదేష్ట అగ్నివేశ్
సమీక్ష - "గోపి - ’రాతి కెరటాలు’ " - డా. కొండలరావు వెలిచాల
కవిత - "దీపంతెలు" - నాగరాజు రామస్వామి (ఎలనార)
అధ్యయనం - వచన కవిత్వంలో కథా కావ్యాలు - డా. సి. భవానీదేవి
కవిత - "మనసున్న మనుషులని పెంచుకోండి!" - కె. ప్రభాకర్
కథానిక - "విలువలు" - అంపశయ్య నవీన్
కవిత - "ప్రేమ కొలిమి" - అయినంపూడి శ్రీలక్ష్మి
ఇంకా ఎన్నో అద్భుతమైన కవితలు, వ్యాసాలు, సమీక్షలు, సమాచారం ఉన్నాయి. ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Jayanthi Oct Dec 2011